Saturday, June 7, 2008

ఎన్నికలు 2009

ఎన్నికలు 2009
ఉప ఎన్నికలు ముగెయడంతొ ఇక అందరి ధ్రుష్టి
2009 ఎనికల పైనే.
ఉప ఎన్నికలలొ తాము 100 కి 100 శాతం గెలుస్తమని పృకటీంచుదున్న తెలంగన పార్టి గొర పరాజయం పలైంది. ఇక కాంగ్రెస్ కి అనుకున్న సీట్లు వచ్చయి
ఇక ఫ్రదన పార్టి ఐన తె.ద.ప కి అనుకున్న దాని కన్న ఎక్కువ రవడంతొ ఆ పార్టి లొ అందరి ద్రుస్టి
తెలంగాన పైన పడ్డయి. కాంగ్రెస్ కి తె.ద.ప ఉప ఎన్నికలలొ గట్టి పొటి ఎవడంతొ 2009 ఎన్నికలలొ గెలిచె అవకాశ్మ్ ఉంది.
కాంగ్రెస్ తన చెస్తున్న అభివ్రుధి ని పథకాలను ప్ర్జల ముందుకి తిసుకువస్తె తె.ద.ప కాంగ్రెస్ వైపల్యాలను ఉపయొగించుకుంటుంది.
చ్వరికి గెలిచెది ఎవరొ కాలమె చెపుతుంది అంతవరకు వీల్ల బదలెవొ వెల్లు పడతరు

--మీ సతిష్ .

No comments: