Friday, June 6, 2008

నా ఆలొచనలు

నమస్కారం నా పేరు సతీష్ . నేను ఇంటర్ పూర్తి చేశాను ఇప్పుడు నేను B.sc చేస్తున్నాను
నాకు బ్లాగ్లు రాయాలని చాలా రోజులనుండి ఉంది . కాని ఎ అంశం పై రాయాలో తెలియలేదు అలోచించి చుస్తే
నా ఆలోచనలను మీ ముందుకు తేసుకురవాలనే ఉద్దేశం తో నా ఆలోచనలు అనే బ్లాగుని మొదలు పెట్టాను.
నాకు ఇశ్టఐనవి కొన్ని, సమాజానికే ఉపయోగపడేవి రాయలనుకుట్టున్నాను

ఇందులో నేను రాజకీయాలు,సినిమాలు,విజ్ఞ్యన శాస్త్రం ల గురించి రాయలనుకుంటున్నాను

1 comment:

madhu said...

Obviously it is a good thought.These three have been effecting the common man's life for hundreds of years.The people can see the changes in politics,cinemas.But people can't see the efforts of science.They look for the result only.
Any way I wish you all the best.