Tuesday, June 10, 2008

పెరుగుతున్న ఆహర సంఖ్షొబం





నెటి జింబబె లొ పరిస్తితి కి కారణం అమెరిక చెస్తున్న దుష్ప్రబవపు.
ప్రపంచ వ్యప్త ఆహర కొరత కు కారణం బైయొ గ్యస్, ప్రతి యేట దిని కొరకు 8000000 ట్స్నుల ఆహర దన్యలను కెవలం ఈ బైయొ గ్యస్ (ethonal) దిని కారనం గ అమెరిక ఎగుమతి చెసె 2000000 టనున్లు ఎగుమతినె బయటి దెశాలకు ఎగుమతి చెయ కుండ నిషెదం విదించింది, ఇదె ఆహరకొరత కు ప్రదన కారణం గా చెప్పవచ్చు మన దెశం లొ ద్రవ్యొంబలం 2007-08 స" లొ 9% ఉన్నది అదె 2006 తొ పొల్చుకుంటె 4 రెట్లు ఎక్కువగా ఉన్నయి దెని వల్ల సాదారన మనిషి కూడ నెత్యవసర వస్తువులు కొన్నుక్కొలెని పరిస్తితి ఎదురైది దిని కి కారణం జనాబా కు తగిన ఉత్పత్తి లెకపొవడం ఒక కారణం అయితె U.P.I ప్రబుత్వం యొక్క నిరంకుశ పాలన ఇంకొ కారణం గా చెప్పవచు మరొక వైపు దెశాన్ని పిడిస్తున్న మరొ సమస్య పెట్రొలియం,
అంతర్జాతీయంగా బ్యరెల్ ముడి చమురు ధర 135$ ఐనంత మాత్రన కేంద్రం ప్రజలపై బారాన్ని వెయకుడదు
డిల్లి లొ ఉత్పత్ర్తి అయె లిటరు పెట్రొల్ ధర 25 రూపాయలుంటుంది కాని ఆ పెత్రొల్ మన వరకు వచ్చెసరికి ఆన్ని పన్నులు కలుపుకొని 50 రుపాయల వరకు ఉంటుంది. అయితె మన ప్రబుత్వం ఈ పన్నులను తగిస్తె ధర అదుపు లొ ఉంత్తుంది, ఈ విషయం .మిద పెట్రొలియం మంత్రి మురళీ దెవర కెంద్ర ఆర్టికమంత్రి చితంబరం తొ పన్నుని తగ్గీఒచలని కొరినా ప్రబుత్వం స్పందించక పొవడం బాదాకరం.......
ఈ పెట్రొలియం పై ఉన్నా పన్నుల బారాన్ని తగ్గించినట్లయితె ప్రజలకు కొంత ఊరట కలుగుతొంది .. లెకపొతె ఈ పెరుగుతున్న ద్రవ్యొల్బనానికి పెట్రొలియం ఆద్యం పొసినట్లు ధరలు ఆకాశానికి అంటుతాయి ఇప్పటికైన కెంద్రం కళ్ళు తెరుచుకొని దరల పెరుగుదలపై ద్రుశ్టి పెడితుందని ఆషిద్దం

No comments: